Marudhuri raja s son arrested for cheating women

Marudhuri Raja’s son arrested for cheating women, Marudhuri Raja’s son, Sai Kishore, son of Marudhuri Raja

Marudhuri Raja’s son arrested for cheating women

Marudhuri Raja.GIF

Posted: 11/29/2011 08:04 PM IST
Marudhuri raja s son arrested for cheating women

Marudhuri Raja’s son arrested for cheating women

సినీ రచయిత, దర్శకుడు మరుధూరి రాజా గుర్తున్నాడా. అదేనండి! ఆ మధ్య మంచు విష్ణు హీరోగా నటించిన ‘వస్తాడు నా రాజు’ సినిమా రచయిత. ఆయన పుత్ర రత్నం సాయి కిషోర్ మరియు అతని స్నేహితులు కలిసి ఒక గ్యాంగ్ గ ఏర్పడి అమ్మాయిలకు సినిమాలలో హీరోయిన్ అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు, నగలు వసూలు చేసారట. ఈ మేరకు ముగ్గురు హైదరాబాద్ యువతుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ గ్యాంగ్ ని పట్టుకుని డబ్బులు, నగలు రికవర్ చేసారు. వీరిని కర్నూల్ లో అర్రెస్ట్ చేసినట్లు సమాచారం. పోలీసులు ఇద్దరు యువతులను కూడా వీరి భారి నుండి కాపాడారు. విశేషం ఏమిటంటే ఈ గ్యాంగ్ లో ఒక యువతి కూడా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vidya balan made a gainful start with no one killed
Amitabh bachchan to play rabindranath tagore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles